మనకి సొమ్ములన్ని మళ్ళీ వచ్చేత్తాయి. ఎవరికబ్బా అనుకుంటున్నారా? మరెవరికి ? మన బొత్స గారికి..
అవసరంలేని అతి తెలివితో పదకొండు కోట్లు "పోనాయి" అనిపించారు..దానికి బహుమతి ఎంట్రా అంటే...ఈ బహుముఖ ప్రతిభావంతుడి భార్య గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వటం. ఆవిడ గారి అర్హత ఏమిటంటే...పెద్దగా ఏమి లేవు, ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోవటమే...ఈ కుటుంబ వారసత్వ దురాక్రమణలు ఎప్పుడు పోతాయిరా బాబు...ఏదైనా ఒక చట్టం వచ్చినా బాగున్ను...ఒక కుటుంబంలో ఒక్క రాజకీయవేత్త మాత్రం ఉండాలని.
ఇంతకీ ఆ పదకొండు కోట్లు ఏటయిపోనాయండి? నాకేటీ అర్ధం కాట్లేదు..మీకు తెలిస్తే నాకు కుసింత సెప్త్దురూ...
2 comments:
బొత్స లోకి, సారీ.. బొజ్జ లోకి!
ఒక చట్టం వచ్చినా కూడా మన బొత్స గారి లాంటి వాళ్ళని ఎవరు ఆపుతారు..
Post a Comment