http://in.telugu.yahoo.com కు సుస్వాగతం :-)
యమ్.యస్.యన్ తెలుగు తరువాత యాహూ కూడా తెలుగు ప్రపంచంలోకి అడుగిడింది. ఇక రెడిఫ్, గూగులు వంతే తరువాయి.
మదిలో రగిలే ఆలోచనల ప్రతి పదం ఇక్కడ కదనపు కదం కదం
http://in.telugu.yahoo.com కు సుస్వాగతం :-)
యమ్.యస్.యన్ తెలుగు తరువాత యాహూ కూడా తెలుగు ప్రపంచంలోకి అడుగిడింది. ఇక రెడిఫ్, గూగులు వంతే తరువాయి.
7 comments:
మంచి కబురు!
RSS ఫీడ్ లేదు. :-(
ఇలా అందరూ తెలుగులో ప్రారంభించడమ బాగుంది. నాకెందుకో MSN తెలుగు కంటే యాహూ తెలుగు సైటే బాగా నచ్చింది. గూగులు వాడికి వాడి సొంత న్యూస్ సైటేమిలేదు కదా(news.google.com మిగతా వారి వార్తలను చూపే అగ్రిగేటరే కద), ఇక తెలుగులో ఏమి పెడతాడు.
యాహూ కూడా తొందరలోనే RSS మొదలు పెడతాడనుకుంటున్నా..
చాలా బాగుంది.
అవును, త్వరలోనే యాహూ తెలుగు feeds రాబోతున్నాయి.
watch out for the space.
కళ్యాణ్
సంతోషమే. కానీ ఈ రెండూకూడా అంత ఆసక్తికరమైన, తాజా సమారాన్ని ప్రచురించడంలేదు.
Post a Comment