Friday, February 09, 2007

బిగ్ వజ్రోత్సవాలు...పోల్ ఫలితాలు

వజ్రోత్సవాల హడావిడి కాస్త తగ్గు ముఖం పట్టింది. అందువలన దానిపై పెట్టిన పోల్ ని ఆపేస్తున్నాను. ఇప్పటి వరకూ 48 వోట్లు పోలయ్యాయి. ఫలితాల ప్రకారం చాలా మందికి మోహన్ బాబే పెద్ద విలన్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇవి కేవలం 48 మంది వెలిబుచ్చిన అభిప్రాయాలని గమనిక.

big

4 comments:

రానారె said...

ఈ 48 మందిలో నేనూ ఉన్నాను. నాకో సమాచారం కావాలి. ఈ ఫోటోకి ఆ నీడ ఎఫెక్టు ఏ సాఫ్టువేర్‌తో ఇస్తున్నారు?

Anonymous said...

ఏముంది రామ్, మనక్కావల్సిన బొమ్మని ఒక మూల జాగ్రత్తగా పట్టుకుని రెండో మూల వరకు పర పరా చింపెయ్యటమే...;-) ఒక మిత్రుడితో ఇలానే జోకా..:-)..ఇక ఈ కు.జో పక్కన పెడితే....

నేను ఈ నీడ కోసం snagit (snagit.com) అనే సాఫ్టువేరు వాడుతున్నాను. దీనిని నాకు ఒక గీతేష్ బజాజ్ అనే టెక్మిత్రుడు (www.indezine.com) బహుమతిగా ఇచ్చాడు. నేను దాదాపు రోజు దీనిని వాడుతుంటా...ప్రజంటే్షన్ లలో, బ్లాగులో...చాలా చోట్ల.

Unknown said...

రానారే గారూ మీరు GIMP (http://gimp.sf.net) ఉపయోగించి కూడా ఇలాంటి ఎఫ్ఫెక్ట్స్ create చెయ్యచ్చండి

రానారె said...

థ్యాంక్యూ సుధాకర్ మరియు ప్రవీణ్! ఇంక చింపుతా. ఒహటే పరపరా... ;-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name