Friday, February 09, 2007

అమెరికా : ఎదర వారికి చెప్పేందుకే నీతులు

అందరికి నీతులు చెప్పే అమెరికా తన దగ్గరికి వచ్చే సరికి మాత్రం ఈ విధంగా ప్రవర్తిసుంది.

ఇది చదవండి.


బయటి దేశాలలో అమెరికన్ పౌరులు మాయమైతే అమెరికా చేసే గలాటా అందరికీ తెలిసిందే.

2 comments:

Anonymous said...

అమెరికాతో పాటు చాలా ఇతర దేశాలు కూడా ఈ ఒప్పందము మీద సంతకము చెయ్యలేదు. ఒక్క అమెరికా మీదే ఆరోపణ ఎందుకు? ఇక సొంత పౌరులు మాయమైతే గొడవ చెయ్యడం సబబేననుకుంటా.. ఇక్కడ ప్రాణం ఖరీదు కొంచెం ఎక్కువే..అదే ఇజ్రాయెల్లో అయితే ఇంకా ఎక్కువ అనుకోండి...మరీ భారత దేశము కాదు కదా..సామాన్య ప్రజలు.. చస్తే చచ్చారు చాలా మంది ఉన్నారు..అని ఊరుకోవడానికి..:-)

Anonymous said...

సొంత పౌరులపై, ప్రాణం పై బాధ్యత, విలువ నిజంగానే అమెరికా లో ఎక్కువే. నాకు అక్కడ నచ్చే విషయం కూడా అదే. కానీ ఇక్కడ అరవై దేశాలు సంతకం చేసిన ఒక ఒప్పందం మీద అది కూడా ప్రజల హక్కులకు సంభందించిన దాని పైన సంతకం ఎందుకు పెట్టలేదో తెలియటం లేదు. బహుశా NSA విధులకు భంగం కలుగుతాయనా?

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name