Friday, February 16, 2007

జగన్నాటకం మొదలయింది

చాలా రోజుల నుంచి అనుకుంటున్నట్టుగా జగన్నాటకం మొదలు పెట్టాను. ప్రస్తుతానికి నేను, త్రివిక్రం గారు ఈ బ్లాగు సభ్యులం. మీకు కూడా ఈ బ్లాగులో రాయటానికి ఆసక్తి ఉంటే చెప్పండి. ఆనందాహ్వానం సిద్ధంగా ఉంటుంది.

జగన్నాటకం

2 comments:

Anonymous said...

గురువు గారూ,

మధ్యలో ఈ జగన్నాటకం ఏంటండి? కాస్త ఉపోద్ఘాతం ఇస్తారా?

ఆ.దే.ఈ.శు. విహారి
http://vihaari.blogspot.com

Sudhakar said...

మన పురాణాలు, ఇతిహాస కధలన్నీ కలపి జగన్నాటకం అని రాసా (ఏం అనాలో తెలియక :-)). ఆ జగన్నాటకంలో ఉన్నన్ని పాత్రలు ప్రపంచంలో ఇంకే స్క్రిప్టులోను లేవేమో.

వివరాలకు http://crossroads.koodali.org చూడండి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name