ప్రస్తుతానికి ఇలాంటి సీనులు చాలా వున్నాయనుకోండి. కానీ ఈ సీను మాత్రం అల్టిమేట్ కిల్లర్ సీను. బహుశా బాలయ్య దీనిని చెయ్యటానికి సాహసించవచ్చు. గతంలో అతను ట్రైనుని వెనక్కి, కుర్చీలను ముందుకూ కంటి చూపుతో కదిపిన అనుభవం వుంది. పదో తరగతి కూడా పాస్ కానీ స్టంటు మాస్టర్లు, దర్శకులు సినిమాలలోకి వస్తే ఇలానే వుంటది మరి. జై వజ్రోత్సవ లిజెండ్సెలిబ్రిటీ సహిత తెలుగు చిత్ర మాత! జై. !
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
సినిమా చూసే వారిదీ దౌర్భాగ్యం. మున్ముందు ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలో?
నవ్వు ఆగలెదు నాకు...చిరంజీవి గుర్రం సీను(అల్లుడా మజాక), బలక్రిష్న విమనం సీను అన్ని దిగదుడుపు దీని ముందు
ముందు ముందు టెక్నాలజీ పెరిగే కొద్దీ మన హీరోల ఇంద్రజాలం కూడా పెరుగుతూ వుంటుంది.
--ప్రసాద్
http://blog.charasala.com
Wowww... amazingg.. ROFL!!! Btw, Congratulations Sudhakar for the award!!
Post a Comment