Tuesday, February 13, 2007

మిత్రులందరికీ హర్షాతిరేక ధన్యవాదాలు

తెలుగు బ్లాగు మిత్రులందరికి,

శోధన బ్లాగును తెలుగు బ్లాగుల వర్గంలో ఇండీబ్లాగీస్ అవార్డులకై నామినేట్ చేసినందుకు హర్షాతిరేకాలతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అభిమానం, ప్రోత్సాహం ముందు ఏ అవార్డు పనికిరాదని నేను విహరిస్తున్న ఆనందలోకం చెప్పకనే చెప్తుంది.

మీరు ఇలానే తెలుగు బ్లాగులను, జీవితంలో మంచి కాఫీ కప్పుతో సమానంగా ఎప్పటికీ ఆదరిస్తూ ఉంటారని భావిస్తూ....

మీ బ్లాగ్భవదీయుడు,

సుధాకర్.

1 comments:

Anonymous said...

సుధాకర్, మీ శోధన ఎంతో స్థైకి చేరాలని , ఎన్నో అవార్డ్స్ గెలవాలని కోరు కుంటూ...

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name